ద్విత్వాక్షర పదాలు తెలుగు
Answers
Answered by
32
➡️ ఒక హల్లుతో అదే హల్లు చేరే పదాలును ద్విత్వ అక్షరాలు అని అంటారు.
➡️ ఉదాహరణ :-
- మగ్గము
- పగ్గము
- ముగ్గురు
- గజ్జెలు
- తప్పెట
- వియ్యము
- కయ్యము
- కళ్ళు
- నమ్మకం
Similar questions