India Languages, asked by rajeswariappikatla56, 11 hours ago

అంబ కి వికృతి పదం రాయండి​

Answers

Answered by snehitha29
2

Answer:

Aavu means in English cow

Answered by PADMINI
3

అంబ (వికృతి పదం రాయండి​)

జవాబు:

అంబ => ప్రకృతి పదం

అమ్మ => వికృతి పదం.

  • ఇప్పుడు మన వాడుక భాష లో ఉన్న తెలుగు పదాలు సంస్కృతo భాష నుండి వచ్చినవే.
  • సంస్కృతం భాష తో సమానమయిన పదాలను తత్సమాలని అంటారు.
  • సంస్కృత ప్రాకృతాల నుండి పుట్టిన పదాలను తద్భవాలని అంటారు.
  • తత్సమ తద్భవ శబ్దాలను లేదా పదాలను వికృతులు అంటారు. సంస్కృత, ప్రాకృత శబ్దాలను ప్రకృతులు అంటారు.

Similar questions