అమర్యాద - సమాసం, విగ్రహావక్యాన్ని వివరించండి
Answers
Answer:
అ)బ్రాహ్మణ భక్తీ = బ్రాహ్మణుల యందు భక్తి ; ( సప్తమి తత్పురుష సమాసం)
2.నీలవేణి = నిలమైన వేణి కలది.(బహువ్రిహిసమాసం)
౩.పుష్ప గుచ్ఛము = పుష్పముల యొక్క గుచ్ఛము.( షష్టి తత్పురుష సమాసం)
4.గోలకొండ పట్టణము = గోలకొండ అను పేరుగల పట్టణము.(సంభావన పూర్వపద కర్మ ధారయ సమాసం)
5.గరళ కంఠుడు= కంఠమున గరళము కలవాడు.( బహివ్రిహి సమాసము)
6.సుందరాకారములు = సుందరమైన ఆకరములు.( విశేషణ పూర్వపద కర్మ ధారయ సమాసం)
7.దయాంత రంగుడు = దయతో కూడిన అంతరరంగము కలవాడు.(బహువ్రీహి సమాసము)
8.అందచందములు = అందమును,చందమును, (ద్వంద్వ సమాసం)
పై ప్రశ్న గోలకొండ పట్టణము అనే పాఠం నుండి యియబడింది.ఈ పాఠం వ్యాస ప్రక్రియ కు చెందింది.వ్యాసం అంటే వివరించి చెప్పడం.అది చరిత్రను చెప్పే వ్యాసం ఐతే "చారిత్రిక వ్యాసం"అంటారు.రచయిత శ్రీ ఆదిరాజు వీరభద్ర రావు గారు ఖమ్మం జిల్లా ,మధిర తాలుకా లో జన్మించి హైదరాబాదులో స్తిరపడ్డారు.ఈయన తన పాండిత్యం ,పరిశోధనలతో "తెలంగాణా భీష్ముడుగా పేరుతెచ్చుకున్నారు.ఈయన హైదరాబాద్ రేడియో లో తొలి ప్రసంగం చేసారు.ఈయన తెలుగు పండితునిగా పనిచేసారు.
Explanation: