India Languages, asked by samyukthaasheela, 1 month ago

చదువు సరిగ్గా చదువుకోకపోతే ఏమౌతుందో మీ సొంతమాటల్లో రాయండి.?​

Answers

Answered by noorsioshin
0

మీ ప్రశ్నను సరిగ్గా వర్గీకరించండి. అసంపూర్ణ ప్రశ్న.

Answered by hameedpgr
1

Explanation:

చదువు యొక్క గొప్పతనాన్ని విద్యార్థి దశ నుండే తెలుసుకునేలా తల్లిదండ్రులు విద్యార్థులకు వివరించి చెప్పాలి . చదువుకోవటం మూలానా ఆదేశం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది, అంతేకాదు ఆదేశం మిగతా దేశాల కన్నా టెక్నాలజీలో, వైద్యరంగంలో అన్నింటిలో ముందుంటుంది గొప్ప గొప్ప మేధావులను తయారు చేయవచ్చు .

Similar questions