భూసురుడు (వ్యుత్పత్యర్ధం)
Answers
Answered by
4
Answer:
లాఘవ మొప్ప తాటకను లాస్యపు టాస్యముతోడఁ గూల్చితే
యా ఘన రావణాసురుని నగ్నిమదస్త్రముతోడఁ గాల్చితే
రాఘవ! నీదు బాణము కరమ్ము ప్రశస్తము గాదె భూరి ఘో
రాఘ వనీ కుఠారమును ప్రార్థనఁ జేసెద నిష్టసిద్ధికిన్.నిన్ను దలచగ పాపముల్ మన్నునంటు నీదు నామమె గొడ్డలి నిజముగాను
నన్ను బ్రోవుము! మ్రొక్కెద పన్నుగాను...రాఘవా నీ కుఠారమున్ బ్రస్తుతింతు జోలేబీ గారూ, ఇక్కడ శంకరాభరణంలో శ్యామలీయం ప్రస్తావన దేనికండీ, భలేవారే. పద్యంలో ఆన్వయం సంగతి అటుంచి అసలు శ్యామలీయం ఏమిటో శంకరాభరణవిహరణశీలకవీంద్ర లోకానికి ఏమీ బోధపడదు కదా. ఇక్కడివారిలో శ్యామలీయం ముఖం చూసేవారే ఆరుదు కదా. మీరుతప్ప మరెవరూ ఉండకపోవచ్చును.
Similar questions