India Languages, asked by sindhu9875, 1 month ago

పిల్లలు ఎందుకు నానమ్మా అంటే ఎక్కువుగా ఇష్టం​

Answers

Answered by kmshansika
1

Answer:

ఎందుకంటే ఆమెకు మనం అంటే అపారమైన ప్రేమ .

మనం ఎలాంటి తులిపి చేష్టలు చేసినా సహిస్తుంది .

ఆమే మనకు మంచి కథలు చెబుతుంది .

Similar questions