కింది పద్యపాదాల్లోని అలంకారాన్ని గుర్తించండి.
అ) అభినుతేందు చంద్రికాంభోధి యఖిలంబు
నీట నిట్టలముగ నిట్టవొడిచె.
Answers
Answer:
శ్నాపత్రంలో మూడు సెక్షన్‌లు ఉంటాయి.
శ్నాపత్రం చదువుకోవడానికి 15 ని||లు, జవాబులు రాయడానికి ||ల సమయం వుంటుంది.
అన్ని ప్రశ్నలకు జవాబులు సమాధాన పత్రం(బుక్‌లెట్)లోనే రాయాలి. . అవగాహన - ప్రతిస్పందన : (16 మార్కులు)
ఈ కింది పద్యాలలో ఒకదానికి ప్రతిపదార్థం రాయండి
అ) సురుచిరతారకాకుసుమశోభి నభోంగణభూమిఁ గాలమ
న్గరువపుసూత్రధారి జతనంబున దిక్పతికోటి ముందటన్
సరసముగా నటింపఁగ నిశాసతి కెత్తిన క్రొత్తతోఁపుఁబెం
దెర యన నొప్పె సాంధ్యనవ
నీ కంటెన్ మతిహీనులే కటకటా! నీవార ముష్టింపచుల్
శాకాహారులుఁ గందభోజులు, శిలోంఛప్రక్రముల్ తాపసుల
ఆ) కింది పరిచిత గద్య భాగాన్ని చదవండి. ఇచ్చిన నాలుగు ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
కొత్త శతాబ్దంలో స్త్రీలందరం కలిసి చేసుకునే ఉత్సవంగా ఈ పుస్తకాన్ని తీసుకురావాలనుకున్నాం. ఫోటోలు ప్రచు రించాలనే నిర్ణయం చాలా ఆలోచించే తీసుకున్నాం. వ్యక్తులను చూస్తూ, వారి గురించి తెలుసుకోవటానికీ, ముఖమైనా తెలియని వ్యక్తుల గురించి చదవటానికి ఈ తరం వారు చూపే ఆసక్తిలో తేడా ఉంటుంది. ఈ తరం యువతకు గత చరిత్రను పరిచయం చేసేటప్పుడు వారి మనసుపై ముద్ర వేయటానికి ఫోటోలు అవసరమని పించింది. ఆ రకంగా వాళ్ళ జ్ఞాపకా.