India Languages, asked by konda6721, 1 month ago

అచ్చెరువు
వికృతి పదం గుర్తించండి
అ. ఆనందం ఆ) ఆశ్చర్యము ఇ) ఆమోదం ​

Answers

Answered by piyushansh3
3

Answer:

తెలుగు నుడి ఒక ద్రావిడ భాష, కానీ ఈ భాష సంస్కృత భాష నుండి ఎన్నో పదాలను అరువు( అప్పు) తెచ్చుకున్నది.  

ఇప్పుడు ఈ భాషలోని పదాలను నాలుగు రకాలుగా విభజించడం జరిగినది.

౧. గ్రామ్య పదములు  ( ఇవి అచ్చ తెలుగు పదములు అయితే ఏంటి ఇప్పుడు

౨. ప్రాకృత పదములు ( ఇవి సంస్కృతం నుండి అరువు తెచ్చుకున్న పదాలు)

౩. వికృత పదములు ( ఇవి సంస్కృత పదాలకు కొన్ని మార్పులు చేయగా ఏర్పడిన పదములు)

౪. అరువు పదములు ( ఇవి ఉర్దూ, ఆంగ్లం మొ|| భాషల నుండి అరువు తెచ్చుకున్న పదములు )

ఉదాహరణ :

  Happy అనే ఆంగ్ల పదానికి ఈ నాలుగు రకాల పదాలు ఏమిటో చూద్దాము.

   గ్రామ్య పదం ( అచ్చ తెలుగు పదం) - " అలరాటం "

    ప్రాకృత పదం  ( సంస్కృతం )           -   " సంతోషం"

     వికృత పదం                                  -   " సంతసం "

      అరువు పదం                                 -   " ఖుషి "

ఈ మాదిరిగా మన తెలుగు భాష లో పదాలను విభజించ బడుతాయి.

  ఈ ప్రకృతి - వికృతి అంశం లో మనం కేవలం ప్రాకృత మరియు వికృత శబ్దములను గూర్చి మాత్రమే  మాట్లాడెదము.  

Explanation:

please mark me as a brainlist

Answered by sriramnakk02
2

ra is

Explanation:

ఆ) is the correct option ok

Similar questions