బలి చక్రవర్తి ఏ నది తీరంలో యాగాం చేశాడు
Answers
Answered by
8
బలి చక్రవర్తి నర్మదా నది తీరంలో యాగం చేశాడు.
Explanation:
- బలిచక్రవర్తి దేవాంబ, విరోచనుల తనయుడు.
- బలి గొప్పరాక్షస చక్రవర్తి, యోద్ధ ఘనుడు, దానఘనుడు, మానఘనుడు.
- బలి చక్రవర్తి స్వర్గ లోకాన్ని ఆక్రమిస్తాడు.
- అతని పాలననుండి దేవతలని రక్షించుటకై మహావిష్ణువు వామనావతారంలో జన్మించి నర్మదా నది ఒడ్డున యాగం చేస్తున్న బలిచక్రవర్తిని మూడు అడుగుల స్థలంను అడుగుతాడు.
Learn more:
1) మిత్రురాలను సంక్రాంతికి తమ ఊరుకి ఆహ్వానిస్తూ లేఖ.
brainly.in/question/14590444
2) 'రాజు రివాజులు బూజు పట్టగన్' అంటే ఏమిటి?
brainly.in/question/16066294
Similar questions