అమ్మ ఎన్నో మంచి సంగతులు నేర్పే తొలిగురువు. అమ్మ ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటుంది. అమ్మ ఒడి బడి, గుడి వంటిది. అమ్మ భవిష్యత్తుకు బాటలు వేస్తుంది.
అమ్మ ఎప్పుడూ ఉపయోగపడే మంచిమాటలు చెబుతుంది.
అమ్మ చిరునవ్వు తెలివినిస్తుంది. అమ్మ ప్రేమ అన్నింటికన్నా మిన్న. అమ్మ చేతులు ఎప్పుడూ దానధర్మాలు చేస్తాయి. అమ్మ పాదాలను తాకిన నేల శుభాలను చేకూరుస్తుంది. అమ్మ కళ్ళలోని కాంతులు అందరికీ సుఖాన్ని, ఆనందాన్ని ఇస్తాయి.
అమ్మే మన దైవం, ధైర్యం, బలం
Q. అమ్మ గొప్పతనాన్ని పాఠం ఆధారంగా సొంతమాటల్లో రాయండి.
pls naku help cheyandi
Answers
Answered by
6
Answer:
అమ్మ ఒడి పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టాడు. తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండి, ప్రభుత్వ లేదా ప్రైవేటు పాఠశాలల్లో చదివించే పిల్లలకు అమ్మ ఒడి పథకం వర్తిస్తుంది. ఆర్థిక సాయం కింద ఏడాదికి రూ.15,000 ఆర్థిక సహాయం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉన్న విద్యార్థులందరికీ ఈ అమ్మఒడి పథకం వర్తిస్తుంది.[6]
Similar questions