ఉత్తమ పాలనను రామరాజ్యంతో పోలుస్తారు కదా!శ్రీ రాముని పరిపాలన ఏవిధాంగా ఉండేదో తెలుసుకొని నివేదిక రాయండి
Answers
Answered by
125
Answer:
ఉత్తమ పరిపాలన అంటే ప్రజల కష్ట పడకుండా వారి కష్టానికి తగ్గ ఫలితం లభించి ప్రజలు సంతోషంగా ఉండేలా చూడటము
రామ రాజ్యం ఎంతో సుభిక్షంగా ఉండేది రాముల వారి పరిపాలన లో ప్రజలు ఎంతో సుఖంగా సంతోషంగా ఉండేవారు దేనికి లోటు ఉండేది కాదు ప్రజల శ్రేయస్సు కొరకు రాములవారు ఎన్నో గొప్ప పనులు త్యాగాలు చేసారు అందుకే ఆయనను దేవుడు అంటారేమో ఈ కారణాల వల్లనే రామ రాజ్యం తో పోలుస్తారు
Answered by
33
ఉత్తమ పాలనను రామరాజ్యం తో పోలుస్తారు కదా! శ్రీ రాముని పరిపాలన ఏ విధంగా ఉండేదో తెలుసుకొని నివేదిక రాయండి
Similar questions
Science,
8 months ago
Science,
8 months ago
Computer Science,
8 months ago
Math,
1 year ago
English,
1 year ago