ఒక ఊరిచివర పచ్చని మైదానం లో నాలుగు ఆవులు ఎంతో స్నేహంగా ఉండేవి. కలిసి గడ్డి మేయటం కలిసి తిరగడం చేసేవి. ఇవి ఎప్పుడూ కలిసి మెలిసి గుంపు గానే ఉండేవి కాబట్టి క్రూరమృగాలు వీటి జోలికి రాలేకపోయేవి. కొంతకాలానికి, ఏదో విషయంలో వాటిమధ్య దెబ్బలాట జరిగి, నాలుగు ఆవులూ నాలుగు వైపులా విడి విడిగా గడ్డి మేయటానికి వెళ్లాయి.ఇదే సరైన సమయమని పులి, సింహం పొదల్లో దాక్కుని, ఒక్కొక్కదాన్నీ చంపేసాయి.
ప్రశ్నలు: 6. నాలుగు ఆవులూ మొదట ఎలా ఉండేవి ? 7. కలసి ఉన్నప్పుడు ఆవుల చెంతకు రానివి ఏమిటి ? నాలుగు ఆవులూ విడి విడిగా గడ్డి మేయటానికి కారణం ఏమిటి ? 9. ఊరి చివర ఏముంది ? 10. పై గద్యంలోని క్రూర జంతువులు ఏవి ?
Answers
Answer:
Explanation:
ఆవు
ఆవులు (ఆంగ్లం Cow) హిందువులకు ఎంతో పవిత్రమయిన జంతువులు. వీటి నుండి పితికే పాలు ఎంతో శ్రేష్టమయినవి. గ్రామాలలో వీటి పేడను పిడకలుగా తయారు చేసి వంటచెరకుగా ఉపయోగిస్తారు[1]. ఇవి చనిపోయిన తరువాత వీటి చర్మాన్ని ఉపయోగించి చెప్పులు మొదలయిన తోలువస్తువులు తయారు చేస్తారు. కొన్ని దేశాలలో వీటిని మాంసం కోసం కూడా పెంచుతారు. ఎద్దులు ఎద్దులు వ్యవసాయ దారునికి ఎంతో ఉపయోగం: వీటిని భూమి దున్నడానికి, బండి తోల డానికి ఇలా అనేక వ్యవసాయ పనులకు వినియోగిస్తారు. ఒకప్పుడు ఎద్దులు లేకుండా వ్యవసాయం చేయ వీలుండేది కాదు. ప్రస్తుతం యంత్రాలోచ్చాయి. అయినా ఎద్దులతో పనులు ఇంకా అక్కడక్కడా కొనసాగుతున్నాయి. ఎద్దులలో ముఖ్యంగా చెప్పుకోదగ్గది ఒంగోలు గిత్త. వీటి ఠీవి, అందం, వీటి భలం, ఇలా ఏ విషయంలో నైనా వీటితో పోటీ పడే ఎద్దులు మరేవి లేవు. అందుకే వీటికి ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరు ఉంది. అందుకే వీటి ధరలు లక్షల్లో వుంటాయి. ఈ జాతి అంత రించి పోయే దిశలో ఉంది.
ఆవు. ఒక సాధు జంతువు ఇది దామలచెరువు గ్రామంవద్ద తీసిన చిత్రము
హిందువులకు ఆవు ఆరాద్యమైనది. ఆవులో సకల దేవతలు ఉంటారని పురాణాలు చెపుతున్నాయి. ఆవు పాదాల్లో పిత్రుదేవతలు, అడుగుల్లో అకాశ గంగ, స్థనాలలో చరుర్వేదాలు పాలు పంచామృతాలు, కడుపు కైలాసం, ఇలా ఒక్కొ భాగంలో ఒక్కో దేవతకు నివాసం. అందుకే గోమాతకు ప్రధక్షిణం చేస్తే సకల దేవతలకు ప్రదక్షిణం చేసినంత ఫలితం వస్తుందని ప్రదక్షిణలు చేస్తుంటారు. పూజలు చేస్తుంటారు. గోవు నుండి లభించే పాలు, పెరుగు, నెయ్యి, పేద, మూత్రం లలో ఎన్నో ఔషధ గుణాలున్నాయని ప్రతీతి. గోవు పాలు, పెరుగు, నెయ్యి వీటి యొక్క పోషక విలువలు, ఆరోగ్య గుణాలు అందరికి తెలిసినదే. తల్లుల వద్ద పాలు లేని చిన్న పిల్లలకు ఆవు పాలే శరణ్యం: ఆహారంగానే కాకుండా అరాద్యంలోను అనగా పూజ పునస్కారాలలోని వీటి ప్రాశస్త్యం తెలియని వారుండరు. అలాగే ఆవు పేడతో పూజా స్థలంలో అలికి ముగ్గు పెట్టి పూజా కార్యక్రమం మొదలెడతారు. సకల దోష నివారణకు ఆవు పంచితాన్ని ఇంటా బయట చల్లు తారు. ఇది హిందువుల ఆచారం:
ఆవు పంచితాన్ని మరిగించి వచ్చే ఆవిరితో తయారు చేసిన ఔషధమే గోమాత అర్క్ చీరాల పట్టణానికి చెందిన రామ ధూత గో సంరక్షణా సంఘం దీనిని తయారు చేసి విక్రయిస్తుంటారు. అందులో మన శరీరానికి కావలసిన నత్రజని, గందకం, అమ్మొనియా, పొటాషియం, విటమిన్లు, లవణాలు పుష్కలంగా వున్నందున గోమూత్రానికి సర్వ రోగ నివారిణిగా మంచి పేరుఇన్నది. ఇది ఒక లీటరుకు సుమారు నూట యాబై రూపాయలకు విక్రయిస్తున్నారంటే దాని ఔషధ విలువ ఎంతో తెలుస్తుంది. అంతే గాక ఆవు నుంచి వచ్చే పంచగవ్వ ద్వారా అగరబత్తులు, సౌందర్య సాధనాలు, సబ్బులు, క్రిమి సంహారకాలు, సుబ్ర పరిచే ద్రావణాలు తయారు చేస్తారు. తెలుగు బాలలు అమ్మ అనే మాట తర్వాత మొదటిగా నేర్చేది ఆవు అనే మాటనే.
Ans6)ఆవు పాలను మనం ఆహారంలో భాగంగా చేసుకోవాలా? వద్దా? అవి ఎంతమేరకు ఆరోగ్యకరమైనవి?
కొన్నేళ్లుగా వివాదానికి కారణమవుతున్న ఈ అంశంపై పోషకాహార నిపుణులు సైతం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
కొన్ని వేల ఏళ్ల క్రితం ఆవుల పెంపకం మొదలైనప్పటి నుంచి వాటి పాలను, ఉత్పత్తులను మానవులు తమ ఆహారంలో భాగంగా చేసుకున్నారు.
10,000 ఏళ్ల క్రితం నుంచి అది కొనసాగుతోందని కొందరు చరిత్రకారులు చెబుతుంటారు
అయితే, జీవితాంతం ఈ పాలు తాగడం వల్ల ప్రతికూల ప్రభావాలు చూపే అవకాశం ఉందన్న వాదనలు పెరిగాయి.
దాంతో, కొన్నేళ్లుగా ఆవు పాల వినియోగం క్రమంగా తగ్గుతోంది. కొన్నిచోట్ల భారీగా తగ్గింది.
అమెరికా వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం, ఆ దేశంలో 1970 నుంచి ఆవు పాలు వినియోగం 40% తగ్గింది.
సోయా, బాదం పాలు లాంటి ప్రత్యామ్నాయ ఉత్పత్తులు అందుబాటులోకి రావడం కూడా ఆవు పాల వినియోగం తగ్గుదలకు ఒక కారణమని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో, ప్రజలు ఆవు పాల వినియోగాన్ని తగ్గించడానికి ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలు కూడా కారణమేనన్నది వాస్తవం.
ఇక, పూర్తిగా శాఖాహార పదార్థాల వినియోగాన్ని ప్రోత్సహించే వీగన్ డైట్‌కు ఆదరణ పెరగడం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
Ans 7ఒక అడవిలో నాలుగు ఆవులు కలసిమెలసి, ఒకేచోట మేతమేస్తూ స్నేహంగా జీవిస్తుండేవి. అవి ఎక్కడికి వెళ్లాలన్నా కలిసికట్టుగా వెళ్ళేవి. సంతోషాన్నయినా, కష్టాన్నయినా కలసే పంచుకుంటూ ఆనందంగా గడిపేవి.
ఒకరోజు అడవిలో మేతమేస్తున్న నాలుగు ఆవులను బాగా ఆకలిమీదున్న సింహం ఒకటి చూసింది. "ఆహా ఈరోజు నాకు భలే మంచి విందు భోజనం దొరికిందని" నవ్వుకుంటూ ఆవుల దగ్గరికి వచ్చింది సింహం. సింహం తమవైపు రావడం గమనించిన ఆవులు ఏ మాత్రం భయపడకుండా నిల్చున్నాయి.
"ఏంటీ తాను వస్తే ఎలాంటి జంతువయినా సరే ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు తీయాల్సిందే కదా...! మరేంటి ఈ ఆవులు అలాగే ధైర్యంగా నిలుచుని ఉన్నాయే...?" అనుకుంటూ వాటిని సమీపించింది సింహం. అయితే ఆవులు ఏ మాత్రం బెదరకుండా వాటి వాడి అయిన కొమ్ములతో సింహం పనిబట్టేందుకు అమాంతం దానిపై పడ్డాయి.