ప్రభుత్వానికి వచ్చే ప్రధాన ఆదాయ వనరు?
Answers
Answered by
4
Answer:
ఆస్తుల నుంచి వచ్చే ఆదాయం: తన మూలధనం నుంచి వచ్చే ఆదాయం, విశ్రాంతి భవనాలు, ఖాళీ స్థలాలు, మార్కెట్లపై వచ్చే ఆదాయం. ప్రభుత్వ సహాయక గ్రాంట్లు: సెస్సులు, అస్తులు పై రాబడి, గ్రామ పంచాయతి నిధులపెట్టిబడిపై వడ్డీ. వివిధ సమాజాభివృద్ధి కార్యక్రమాల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే గ్రాంట్లు.
MARK BRAINLIEST ANSWER
Similar questions