విద్యార్థులు బట్టబయలులో ఆటలాడుతున్నారు. - గీతగీసిన పదం ఏ సంధి? (ఎ) నుగాగమసంధి (బి) టుగాగమసంధి (సి) ఆమ్రేడిత సంధి (డి) త్రికసంధి
Answers
Answered by
1
Answer:
Option A) ankunta bro
Please mark me as branilst
Answered by
0
Answer:
option (c) ఆమ్రేడిత సంధి
Explanation:
బయలు+బయలు=బట్టబయలు
ఆమ్రేడిత సంధి :-అచ్చునకు ఆమ్రేడితం పరమైనప్పుడు సంధి తచుగానగును. ద్విరుక్తం పదరూపం ఆమ్రేడితం. ఒక పదాన్ని రెండు సార్లు ఉచ్ఛరించినప్పుడు రెండోసారి ఉచ్ఛరించినదాన్ని ఆమ్రేడితమంటారు.
EXAMPLES:-1.)ఔర+ఔర= ఔరౌర
2.)కట్ట+కడ= కట్టకడ
Similar questions