కింది గద్యాన్ని చదివి ప్రశ్నలకు తగిన జవాబులను రాయండి.
పెద్దలు, మంచి పుస్తకాల ద్వారా మనం చాలా మంచి విషయాలను తెలుసుకోవచ్చు. అబద్ధం ఆడకూడదు. ఇచ్చిన మాట తప్పకూడదు. నిజాయితిగా ఉండాలి. దయను కలిగి ఉండాలి . కోపం,నిరాశ పనికిరాదు. కష్టాలు వచ్చినప్పుడు ధైర్యంగా ఉండాలి. చెడు అలవాట్లు చేసుకోవద్దు. పట్టుదలతో పనిని సాధించాలి. పెద్దలను గౌరవించాలి. మనలోని అసూయ నిప్పులా మనలనే కాల్చేస్తుంది. సాయం చేసే వ్యక్తి దేవునితో సమానం. ఇలా ఎన్నో గొప్ప విషయాలు తెలుసుకొని మనం పాటించడం వలన జీవితంలో గొప్ప స్థాయికి చేరుకుంటాము. ప్రశ్నలు:
6. సాయం చేసే వ్యక్తి ఎవరితో సమానం?
7. నిప్పులా మనలనే కాల్చేది ఏమిటి?
8. కష్టాలు వచ్చినప్పుడు ఎలా ఉండాలి?
9. మంచి విషయాలను ఎవరి ద్వారా తెలుసుకోవచ్చు?
10. పనిని ఎలా సాధించాలి?
Answers
Answered by
0
Answer:
6)Devunitho
7)asooya
8)Dhairyamga
9)Peddalu,manchi pusthakala valla
10)pattudalathi
Similar questions
Math,
29 days ago
India Languages,
1 month ago
Math,
1 month ago
Science,
10 months ago
Biology,
10 months ago