హాలెండ్ దేశ ప్రజలను ఏమని పిలుస్తారు?
Answers
నెదర్లాండ్ ఐరోపా ఖండం ఉత్తర సరిహద్దులోని ఒక చిన్న దేశం. ఇది రెండు ఖండాలలో విస్తరించి ఉంది.నెదర్లాండ్స్ ఒక పాశ్చాత్య ఐరోపా దేశము. ఈ దేశాన్ని పూర్వం హాలెండ్ అని కుడా సంబోధించేవారు. నెదర్లాండ్స్ ఐరోపాలోని పల్లపు ప్రాంత దేశము. నెదర్లాండ్స్ దేశ రాజధాని నగరం ఆమ్‌స్టర్‌డ్యామ్. ఈ దేశ అధికార భాష డచ్చి భాష. నెదర్లాండ్స్ దేశ విస్తీర్ణము 41,526 చదరపు కిలోమీటర్లు. " కింగ్డం ఆఫ్ నెథర్లాండ్ " ఇది ప్రధాన భాగం. మిగిలిన మూడు కరీబియన్ ద్వీపాలు బొనైరె, సెయింట్ యుస్టేషియస్, సబా నెథర్లాండ్ కింగ్డంలో భాగంగా ఉన్నాయి. ఐరోపా భాగం నెదర్లాండ్స్ పన్నెండు భూభాగాలుగా విభజించ బడింది.దేశం తూర్పసరిహద్దులో జర్మనీ, దక్షిణసరిహద్దులో బెల్జియం, వాయవ్య సరిహద్దులో నార్త్ సీ తీరంలో బెల్జియం యునైటెడ్ కింగ్డం, జర్మనీతో ఉత్తర సముద్రంలో సముద్ర సరిహద్దులను పంచుకుంది.
Hope it helps.
హాలండ్ లోని ప్రజలను డచ్ వారు అని పిలుస్తారు
- హాలండ్ లోని మరియు నెదర్లాండ్స్ లోని ప్రజలను ప్రధానంగా డచ్ వారు అని పిలుస్తారు
- నెదర్లాండ్ ఐరోపా ఖండం సరిహద్దులోని ఒక చిన్న దేశం.ఈ దేశాన్నిపూర్వం హాలెండ్ అని కుడా సంబోధించేవారు. నేథర్లాండ్ యొక్క అధికారిక భాషా
- హాలండ్ స్వతంతర దేశం కాదు, నెదర్లాండ్స్ లోపల ఒక ప్రాంతం అయిన హాలండ్ అక్కడ నివసించే ప్రజలతో సంబంధం కలిగి ఉంటుంది
- డచ్ అనే పదం హాలండ్ మరియు నెదర్లాండ్స్ నుండి వచ్చిన ప్రజలు మరియు ఆ దేశం నుండి ఉద్భవించిన ప్రజలు, సంస్కృతి, భాష మరియు విషయాలను వర్ణించడానికి ఉపయోగించబడుతుంది.
#SPJ2