India Languages, asked by Gursewak8860, 1 month ago

శతకం అనే పకియ గురించి రాయండి

Answers

Answered by pranavujju
0

Answer:

శతకం నూరు / నూటికి పైగా పద్యాలతో ఉంటుంది. సాధారణంగా శతక పద్యాలలో పద్యానికి 'మకుటం ' ఉంటుంది. కొన్ని సార్లు కొన్ని పద్యాలకు 'ముక్తకాలు' ఉంటాయి. ముక్తకాలు అంటే ఏ పద్యానికదే స్వతంత్ర భావంతో ఉంటుంది.

మకుటం అంటే పద్యానికి చివరలో వచ్చేదే మకుటం అంటారు.

Similar questions