నన్నయ గురించి రాయండి
Answers
Answered by
0
Answer:
నన్నయ దానశాసనము రచించాడని, నదంపూడి శాసనము కూడా వేయించాడని భావనవుంది. నన్నయ్య మహాభారతాన్ని తెలుగులో రాయడం మొదలుపెట్టి, అందులో ఆది, సభా, అరణ్య-పర్వాలను పూర్తి చేసి, కీర్తిశేషు డయ్యాడు. నన్నయ తెలుగు భాషకు ఒక మార్గాన్ని నిర్దేశించారు. వీరి తరువాత కవులందరూ ఒకసారి కాకపోతే ఒకసారి అయినా నన్నయ్య అడుగు జాడలను అనుసరించినవారే.
plz mark me brainliest
Answered by
6
Explanation:
hopefully it's helpful for you
Attachments:
Similar questions