History, asked by pavithrakola4, 1 month ago

అ. ఇతరులు ఆహారం తినేటప్పుడు ఎందుకు విఘ్నం కలిగించక డదో రాయండి​

Answers

Answered by kk7954030
0

అన్నం పరబ్రహ్మ స్వరూపం

Answer:

ఆకలి అనేది అన్ని ప్రాణులకి ఉంటుంది.

అటువంటి సమయంలో క్షుధ్బాధ తీరకుండానే వారికి విఘ్నం కలిగిస్తే బ్రహ్మహత్యా పాతకం కన్నా దారుణమైన పాపం

Similar questions