CBSE BOARD XII, asked by itikyalakondal3207, 27 days ago

క్రింది గద్యాంశాన్ని చదివి, అర్థవంతమైన ఐదు ప్రశ్నలు రాయండి :
కవిగా, ఉద్యమకారునిగా పేరొందిన కాళోజి కథకునిగా కూడా రాణించారు.
ఇతని కథల్లో స్వచ్ఛత, సూటిదనం నచ్చని విషయాల పై నిరసన స్పష్టంగ కనిపిస్తుంది.
కాళోజి కథలకు ఈనాటికీ ప్రాసంగికత ఉన్నది. వ్యంగ్యం, హేళనతలతో సాగిన కథ
"విభూతి లేక ఫేస్ పౌడర్'. ఇందులో అలంకరణల పట్ల గల మోజును నవ్వు తెప్పించే
విధంగా చెప్పాడు. రాతి బొమ్మకు గుడి కట్టించే విషయంలో ముందుకు వచ్చిన ప్రజలు
ప్రాణమున్న అనాథ శిశువు పై ఆదరణ చూపించలేకపోవడం పై విసిరిన వ్యంగ్యాస్త్రం
'భూతదయ'. వీటిలో సాహిత్య విలువలు కాపాడడానికి ప్రయత్నించాడు.​

Answers

Answered by Anonymous
2

Answer:

రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాసరాం రాజా కాళోజీ[1] (సెప్టెంబరు 9, 1914 - నవంబరు 13, 2002) "కాళోజీ నారాయణరావు లేదా కాళోజీ లేదా కాళన్న"గా సుపరిచితులు. అతను తెలంగాణ ప్రజల ప్రతీ ఉద్యమం యొక్క ప్రతిధ్వనిగా కొనియాడబడతాడు. అతను రాజకీయ సాంఘిక చైతన్యాల సమాహారం.కవిత్వం వ్రాసిన ప్రజాకవి. హక్కులడిగిన ప్రజల మనిషి. ఉద్యమం నడిపిన ప్రజావాది. మొత్తంగా తెలంగాణ జీవిత చలనశీలి కాళోజి.[2] పుట్టుక, చావులు కాకుండా బతుకంతా తెలంగాణ కిచ్చిన మహనీయుడు, వైతాళికుడు కాళోజి. నిజాం దమన నీతికి, నిరంకుశత్వానికి, అరాచక పాలనకి వ్యతిరేకంగా అతను తన కలం ఎత్తాడు.[3] అతను

Similar questions