సర్వతోముఖాభివృద్ది - ఏ సంధికి సంబంధించిన పదం
Answers
Answer:
నిర్వహణ లేదా వ్యాపార నిర్వహణ (ఆంగ్లం: Management లేదా Business Administration) అనగా ఒక సంస్థ (వ్యాపార లేదా స్వచ్ఛంద లేదా వేరే ఏ ఇతర సంస్థ అయినా) దాని యొక్క నిర్దేశిత లక్ష్యాలను, ఉద్దేశ్యాలను (లాభార్జన, ఆర్థిక పురోగతి, అమ్మకాలు, తయారీ, సేవ, ఉద్యోగ కల్పన, మానవ వనరుల అభివృద్ధి వంటి వాటిని) సాధించడానికి అన్ని విభాగాలు సమష్టిగా నిర్వహించే కార్యకలాపాలు.
నిర్వహణలో ఈ క్రింది అంశాలు ఉంటాయి.
ప్రణాళికీకరణ
సమన్వయం
సిబ్బంది నియామకం
నాయకత్వం వహించటం లేదా మార్గదర్శకత్వం,
సంస్థ యొక్క (ఒకటి లేదా ఎక్కువ) విభాగాలను నియంత్రించడం లేదా ఒక లక్ష్యాన్ని సాధించే ఉద్దేశంతో ప్రయత్నం చేయడం.
వనరులలో-
మానవ వనరులు
ఆర్ధిక వనరులు
సాంకేతిక వనరులు,
సహజ వనరులు యొక్క మోహరింపు, వాటి సద్వినియోగం ఉంటాయి.
నిర్వహణ చర్య (లు) తలపెట్టే వ్యక్తి లేదా వ్యక్తులను నిర్వాహకులు (Managers)గా వ్యవహరిస్తారు.
Step-by-step explanation: