India Languages, asked by shanvimudhiraj0114, 1 month ago

గుణము పదానికి వికృతి ఏది​

Answers

Answered by goyalmanvi2410
2

Answer:

I don't know your language

Answered by PADMINI
2

గుణము పదానికి వికృతి ఏది?

జవాబు:

గుణము => ప్రకృతి పదం

గొనము => వికృతి పదం.

  • ఇప్పుడు మన వాడుక భాష లో ఉన్న తెలుగు పదాలు సంస్కృతo భాష నుండి వచ్చినవే.
  • సంస్కృతం భాష తో సమానమయిన పదాలను తత్సమాలని అంటారు.
  • సంస్కృత ప్రాకృతాల నుండి పుట్టిన పదాలను తద్భవాలని అంటారు.
  • తత్సమ తద్భవ శబ్దాలను లేదా పదాలను వికృతులు అంటారు. సంస్కృత, ప్రాకృత శబ్దాలను ప్రకృతులు అంటారు.
Similar questions