యువత, జీవన నైపుణులు
కు
రాయండి
Answers
Explanation:
Andhra Jyothy LogoABN Live TV
Advertisement
యువత నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలిAug 18 2019 @ 02:57AM
వేములవాడ టౌన్, ఆగస్టు 17: యువత జీవన నైపుణ్యాలు, వ్యక్తిత్వ వికాసమును అభివృద్ది చేసుకుని సంపూర్ణమైన వ్యక్తులుగా ఎదుగాలని కలెక్టర్ కృష్ణభాస్కర్ అన్నారు. వేములవాడ మండ లం డిగ్రీ కళాశాలలో ఎన్‌ఎస్‌ఎస్ ఆ ధ్వర్యంలో ఐదు రోజులపాటు నిర్వహించే వ్యక్తిత్వ వికాస ము అభివృద్దిపై నిర్వహి స్తున్న కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథి గా హజరయ్యారు. ఈ సందర్బంగా కలె క్టర్ మాట్లాడుతూ విద్యార్థుల్లోని ఉత్త మమైన వ్యక్తిత్వమే వారి ఎదుగుదలకు ఎంతో దోహదపడు తుందని అన్నారు. విద్యా ర్థి దశ అనంతరం తాము ఎంచుకున్న రంగాలలో రాణిం చాలంటే మన చుట్టూ ఉన్న పరిస రాలు, వ్యక్తులను అర్థం చేసుకోవడం, వారికి సహాయం చేయడం వంటి లక్షణాలను అలవరు చుకోవాలని అన్నారు.
తరగతులలో కంటే భిన్నమై న వాతావరణం సమాజంలో మనం పనిచేస్తున్న సంస్థలలో ఉంటుందని విద్యార్థులకు వివ రించారు.ఉన్నతమైన విలువలు, వ్యక్తి త్వమే సమున్నత లక్ష్యాలను సాధించేం దుకు దోహదం చేస్తాయన్నారు. శీలం వ్యక్తిత్వ నిర్మాణంతోనే వ్యక్తి ఉన్నత స్థానాన్ని చేరగలతాడ ని, అలాంటి ఉత్తమ లక్షణాలకు తరగతిగదిలోనే పునాది వేసుకోవాలన్నారు.
భవిష్యత్తులో మనం ఎంచుకునే రంగంకు సంబంధించి మన అనుకూ లతలు, ప్రతికూలతలు అధిగమించి రాణించేందు కు వ్యూహాలను ఇప్పటినుంచే రూపొందించుకోవా లని సూచించారు. అంతకు ముందు కళాశాల ఆవ రణలో హరితహారంలో భాగంగా మొక్కలను నా టారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీనివాస్, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం అధికారి శ్రీనివాస్, వ్యక్తిత్వ వికాస నిపుణుడు రామ్‌మనోజ్, శ్రీనివాసులు డాక్ట ర్ భద్రయ్య తదితరులు పాల్గొన్నారు.
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి For internet advertisement and sales please contact [email protected] Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.
DISCLAIMER
Trending Live TV Cinema Sports