కింది పద్యంలోని వాక్యాలు తారుమారు అయ్యాయి. దానిని సరిచేసి వ్రాయుము.
కోపమునను మిగులు గోడు చెందు
విశ్వదాభిరామ వినురవేమ.
కోపమునను ఘనత కొంచెమై పోవును
కోపమడిచెనేని కోరికలీడేరు
జ:-
tell this answer
Answers
Answered by
0
Explanation:
आई डोंट नो उर्दू so sorry
Answered by
0
వేమన ప్రజాకవి, సంఘసంస్కర్త. "విశ్వదాభిరామ వినురవేమ" అనే మాట వినని తెలుగు వాడు ఉండడు. వానకు తడవనివారు, ఒక్క వేమన పద్యం కూడా రాని తెలుగువారు ఉండరని లోకోక్తి. వేమన సుమారు 1652 - 1730 మధ్య కాలములో జీవించాడు. వేమన కొండవీటి రెడ్డి రాజవంశానికి చెందిన వారు అని, గండికోట దుర్గాధిపతులతో సంబంధం కలిగినవారని అంటారు. సి పి బ్రౌన్ చెప్పిన ప్రకారం ఇతన జంగమ కులానికి చెందిన శివకవి. ఇంకొక పరిశోధన ప్రకారం కడప మండలంలోని ఒక చిన్న పల్లెలో మధ్య తరగతి కులస్థులకు జన్మించారని అంటారు. [2]
Similar questions