English, asked by dipeshchadgal1742, 1 month ago

కవి వేటిని నల్ల బంగారంతో పోల్చారు?

Answers

Answered by paddumarri22
0

Explanation:

a colourless, odourless reactive gas, the chemical element of atomic number 8 and the life-supporting component of the air.

"if breathing stops, there is no oxygen getting to the brain and the cells begin to die"

Hope this helps

Answered by kvnmurty
0

Explanation:

బొగ్గు ని, బొగ్గు గనుల లో ఉన్న ప్రకృతి వనరుల గురించి వర్ణిస్తూ, సింగరేణి బొగ్గు నిక్షేపాలను నల్ల బంగారు పొరలు అని ఉపమానం తో ఆ తెలంగాణ రాష్ట్ర కవి పోల్చాడు. బొగ్గు బంగారం అంత విలువ కలిగింది , రాష్ట్రానికి ఆదాయం సమకూరుస్తోంది.

తల్లీ నీ కడుపులో - తరగనన్ని గనులు,,

సింగరేణి సిరులు - నల్ల బంగారు పొరలు."

Similar questions