కింది పదాలను విడదీసి సంధి పేరు రాయండి. అ) విద్యాభ్యాసం ఆ) మొదలయింది ఇ) విద్యార్థులు ఈ) ఏదైనా ఉ) వారందరు
Answers
Answered by
8
Answer:
అ. విద్యాభ్యాసం = విద్య + అభ్యాసం ➙ అత్వ సంధి.
ఆ. మొదలయింది = మొదలు + అయింది ➙ఉత్వ సంధి.
ఇ. విద్యార్థులు = విద్య + అర్థులు ➙ అత్వ సంధి.
ఈ. ఏదైనా = ఏది + అయినా ➙ ఇత్వ సంధి.
ఉ. వారందరు = వారు + అందరూ ➙ ఉత్వ సంధి.
Explanation:
● HOPE IT HELPS YOU!
● THANK YOU!!
· · • • • ✤ • • • · ·
Similar questions
English,
1 month ago
Biology,
3 months ago
Geography,
11 months ago
Math,
11 months ago
Social Sciences,
11 months ago