CBSE BOARD XII, asked by avsgowtham792, 1 day ago

తెలుగు బాషా ప్రశస్త్యం గురించి రాయండి​

Answers

Answered by kalyanivittal
3

Answer:

ప్రపంచంలోని ప్రతి మానవుడు తన ఆలోచనలను ఇతరులకు తెలుపడానికి, ఇతరుల ఆలోచనలను తెలుసుకోవడానికి ఉపయోగించుకునే మాధ్యమమే భాష. భాషకు లిపి, భాషాసూత్రాలు, వ్యాకరణం, సాహిత్యము ముఖ్యమైన అంశాలు.

భారతదేశంలో 3,372 భాషలు మాట్లాడేవారున్నారు. ప్రపంచంలో ఇన్ని భాషలు మాట్లాడే దేశం కానరాదంటే అతిశయోక్తిగాదు.

Explanation:

Hope it helps , mark = brainliest

keep smiling !!

Similar questions