పూలు తమ పరిమళలను ఎప్పుడు విడచల్లగల్లు? ?
Answers
Answer:
తోటమాలి బలిదానం చేస్తేనే
పువ్వులు పరిమళాల నీనగలవు
మానవుడు కలవాలి మానవుణ్ణి
తిడితే ఏం లాభం కనిపించని దేవుణ్ణి
ఆకాశానికి శోభ చందమామ
మిణుగురుతో విద్యుత్ కాంతులు ప్రసరించవు
మారాలి నేటి నాటు వ్యక్తి
కాకుంటే లే దెన్నటికి విముక్తి
మానవునికి మానవుడే ధ్యేయం
మానవత్వమే మానవజాతికి శ్రేయం
చరిత్రలు మన ఉనికికి కావు ప్రమాణం
ధరిత్రిని వెనక్కి నెట్టి చేయాలి ప్రయాణం
(కవిరాజ మూర్తి)
ప్రశ్నలు:
పూలు ఎప్పుడు తమ పరిమళాలను వెదజల్లగల్గుతాయి?
ఆ) ఎవరిని తిట్టగూడదు?
ఇ) ఎవరు మారాలి? ఎందుకు మారాలి?
ఈ) మానవుడు ఏవిధంగా ప్రయాణం చేయాలి?
ఉ)పై కవితకు శీర్షిక నిర్ణయించండి.
ఊ) పై కవితను రాసింది ఎవరు?
plz mark me brainliest
Explanation:
పూలు తమ పరిమళలను ఎప్పుడు విడచల్లగల్లు? ?తండ్రి గురువుల మాటలు కలాం వ్యక్తిత్వాన్ని ఎలా తీర్చిదిద్దాయో మీ సొంత మాటల్లో రాయండిపూలు తమ పరిమళలను ఎప్పుడు విడచల్లగల్లు? ?