ధనం బాగా ఉంటే ఏమి మంచిపనులు చేయవచు
Answers
Answered by
5
Answer:
mark as brainliest
Explanation:
ధనం బాగా ఉంటే మంచి పనులు ఎన్నో చేయొచ్చు
పేదవాళ్లకు సహాయం చేయడం
ఎంతోమందిని ఆదుకోవడం
పేదవాళ్లకు నిస్సహాయులకు చదువు మంచి చికిత్స ఇప్పించడం
ఎవరికైనా ఇంట్లో బాగుండా కఠినమైన పరిస్థితిలో ఉంటే వాళ్లకు ఈ ధనం తో సహాయపడవచ్చు.
ధనం ఎక్కువ ఉండడం వల్ల మంచి పనులు మన మనసులో చేయాలనుకుంటే ఎన్నో మంచి పనులు మనం చేయొచ్చు
ప్రజలందరికీ సహాయపడే ఇలా చేస్తే డబ్బు కంటే విలువైన ఆశీస్సులు మనకు అందుతాయి.
Similar questions