ఏదైనా పదార్థం నేరుగా ఘనరూపం నుంచి వాయు రూపంలోకి లేదా వాయు రూపం నుండి ఘనరూపంలోకి మారే ప్రక్రియను --------------- అంటారు.
Answers
Answered by
0
Answer:
sublimation is the process
Explanation:
in the sublimation process solid is changed directly into vapour form.
ih hoarfrost process steam is directly change into solid form
Answered by
0
ఉత్పతనము లేదా సబ్లిమేషన్ అనగా ఒక వస్తువు ఒకేసారి ఘన పదార్థము నుంచి వాయు పదార్థముగా మారడము. అనగా మధ్యలో ద్రవ పదార్థపు స్థితిని చేరకపోవడం. ఇది శక్తిని తీసుకొని జరిగే చర్య. ఇది ఉష్ణోగ్రత, పీడనం దాని ట్రిపుల్ పాయింట్ కంటే తక్కువ ఉన్నప్పుడే మాత్రమే జరుగును. దీనికి వ్యతిరేకంగా ఉన్న ప్రక్రియ, అనగా వాయు నుంచి ఘన స్థితికి వెళ్ళే ప్రక్రియను డి-సబ్లిమేషన్ అంటారు.
Similar questions