క్షమ యొక్క గొప్పతనం ఏమిటి ?
Answers
Answered by
0
Answer:
క్షమ అంటే అర్థం ఏమిటి
a) ఓర్పు
b)క్షమించడం
c)గాయపడటం
Answered by
0
- క్షమా గుణం కలిగిన వాడే గొప్ప ధైర్యవంతుడు. శక్తి ఉండీ, వెనక్కు తగ్గడం అనేది చాలా కష్టతరమైన పని, అది ధైర్యం గలవారు మాత్రమే చేయగలరు. క్షమాపణ ఓ మందులాంటిది. అది అవతలివాడిలోని అపరాధభావంతో కలిసి ఒక కెమికల్ రియాక్షన్ జరిగినట్టు వాడిలోని క్రూరత్వాన్ని నశింపజేసి, మంచితనాన్ని బయటకు తెస్తుంది.
Similar questions
Biology,
24 days ago
Chemistry,
24 days ago
Math,
24 days ago
Social Sciences,
1 month ago
Environmental Sciences,
1 month ago
Physics,
9 months ago
Math,
9 months ago