India Languages, asked by vamsionteru6885, 1 month ago

బాలవ్యాకర్త గురించి పరిచయం చేయండి.​

Answers

Answered by pranavujju
2

Answer:

బెంజమిన్ స్పోక్ ఆమెరికా బాలవ్యాకర్త. ఈయన ఆంగ్ల భాషలో baby and child care

అనే గొప్ప పుస్తకాన్ని రచించారు.ఈ పుస్తకం చరిత్రలో బాగా అమ్ముడు పోయిన పుస్తకం.ఈయన 2 మే నెల 1903 లో జన్మించారు. ఈయన న్యూ హెవెన్ , కనెక్టికట్, యూనిటెడ్ స్టేట్స్ లో జన్మించారు.

ఈయనకు ఇద్దరు పిల్లలు వారి పేర్లు మైకేల్ స్పోక్, జాన్ స్పోక్. ఈయనకు ఇద్దరు భార్యలు వారి పేర్లు మారి మర్గన్ స్పోక్, జానే చేనీ స్పోక్. ఈయన 15 మార్చి 1998 లో చని పోతారు. ఈయన లా జొలా, కాలిఫోర్నియా లో యూనిటెడ్ స్టేట్స్ లో చనిపోయారు.

Similar questions