CBSE BOARD X, asked by kaverineelam456, 1 month ago

విష్ణుమూర్తి పాదముల గొప్పతనము గురించి రాయండి

Answers

Answered by Ekjot6324
0

Answer:

please mark me as brainlist whenever possible I will help you

Explanation:

Photosynthesis : The process by which green plants and other green organisms prepare their food own by getting water and nutrients from soil, sunlight from sun and in presence of carbon dioxide and chlorophyll they can prepare. Humans and other non-green organisms can't do this process because they didn't have chlorophyll that is why only plants and other green organisms can prepare their food own.

Answered by EuphoriaAnn
1

హిందూ మత సంప్రదాయంలో త్రిమూర్తులుగా కొలువబడే ముగ్గురు ప్రధాన దేవుళ్ళలో విష్ణువు ఒకరు. బ్రహ్మను సృష్టికర్తగాను, విష్ణువును సృష్టి పాలకునిగాను, శివుని సృష్టి నాశకునిగాను భావిస్తారు. శ్రీవైష్ణవం సంప్రదాయంలో విష్ణువు లేదా శ్రీమన్నారాయణుడు సర్వలోకైకనాథుడు, పరబ్రహ్మము, సర్వేశ్వరుడు. శంకరాచార్యుని పంచాయతన విధానాన్ని అనుసరించే స్మార్తుల ప్రకారం విష్ణువు ఐదు ముఖ్యదేవతలలో ఒకడు. యజుర్వేదం, ఋగ్వేదం, భాగవతం, భగవద్గీత వంటి సనాతన ధార్మిక గ్రంథాలు నారాయణుడే పరమదైవమని కీర్తిస్తున్నాయి.

HOPE IT HELPS (✯ᴗ✯)

Similar questions