India Languages, asked by adeudaykiran37, 1 month ago

మట్టితో తయారు చేసిన వస్తువులు వాటి ఉపయోగాలు రాయండి.​

Answers

Answered by srih35140
1

వినాయకుడు

కుండా

వినాయకుడిని మట్టితో తయారు చేయడం వల్ల నీటిలో కలుషితమైన రంగులు కలవకుండా ఉంటాయి అలాగే మట్టి నీటిలో కరిగిపోతుంది దాని వల్ల ఎవరికీ ఎటువంటి ఇబ్బంది ఉండదు అందుకని వినాయకుడిని మట్టితో తయారు చేయడం మంచిది

Similar questions