CBSE BOARD X, asked by Anonymous, 1 month ago

మాతృ భావన పాఠ్య సారాంశాన్ని సొంత మాటల్లో రాయండి.​

Answers

Answered by riyanziipiscabohaisi
12

భారతీయ సంస్కృతి ప్రీలకు గొప్ప స్థానాన్నిచ్చి పూజించింది. పరస్త్రీలను తల్లులుగా, ఇతరుల పామ్ముమ గడ్డిపరకతో సమానంగా భావించాలని చెప్పింది. ప్రస్తుత సమాజంలో స్త్రీలను పీడించి, అగౌరవపరచి, వారిపై దాడులు చేస్తున్న వారి సంఖ్య పెరుగుతున్నది. ఇది మానవ సమాజానికి మంచిది కాదు. ఈ విపరీత ధోరణిని నివారించాలి. అందరం స్త్రీలను విధిగా గౌరవించాలి. పెద్దలు “యత్ర నార్యస్తు పూజ్యంతే, రమంతే తత్ర దేవతా!” అన్నారు. ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ పాడిపంటలకు, ఐశ్వర్యానికి లోటు ఉండదు. భావి భారత పౌరులైన విద్యార్థులలో స్త్రీలపట్ల గౌరవాన్ని పెంపొందించడానికి

Similar questions