India Languages, asked by kavyasribollamkavyas, 7 hours ago

నచిన గొప్ప వ్యక్తిని పుశంసిరిస్తూ మి స్నేహితురాలు (స్నేహితుడికి లేఖ రాయండి ​

Answers

Answered by nooritabassum46
1

Answer:

నాలుగు మంచి భావాలను అక్షరాలతో నేసి... ఒంటి మీద వేసుకుంటే.. అవేవీ పైకి కనిపించవు. ఆ మనిషి నగ్నంగా ఉన్నాడనో.. యోగి అనో.. బైరాగి అనో.. అనుకునే ప్రమాదం ఉంది. ‘వేమన.. వారెవరూ కాదు. పదాల నేతగాడు. భావాల కూర్పరి. గొప్ప కవి’ అంటారు డాక్టర్‌ ఎన్‌.గోపి. నిజమే. మనకు వేమన నగ్నంగానే కనబడతాడు. గోపీకి మాత్రం ఒక యజ్ఞంలా కనబడతాడు.

Similar questions