అనగ ననగ రాగ మతిశయిల్లచునుండు తినగ తినగ వేము తీయనుండు సాధనమున పనులు సమకూరు ధరలోని విశ్వదాభిరామ ! వినురవేమ! (ఈ పద్యానికి మకుటం ఏది?)
Answers
Answered by
0
Answer:
Listen, oh, Vema. By repeated (trials and) practice, you achieve success in this world just as by repeated practice of a (musical) tune, it excels or by repeated chewing of (the bitter tasting) neem, it turns sweet (that is you will get used to that taste).
అనగ ననగ రాగ మతిశయిల్లుచునుండు,
తినగ తినగ వేము తీయనుండు
సాధనమున పనులు సమకూరు ధరలోన,
విశ్వదాభిరామ వినుర వేమ
anaga nanaga rAgamatiSayilluchununDu,
tinaga tinaga vEmu tIyanunDu
sAdhanamuna panulu samakUru dharalOna,
viSwadAbhirAma vinuravEma
ఆశిస్తున్నాము, ఇది ఉపయోగకరంగా ఉంటుంది....
Similar questions