India Languages, asked by veerathuanisha, 6 hours ago

కుటుంబంలో అమ్మకు ఎంత ప్రాధాన్యం ఉందో, నాన్నకు అంతే ప్రాధాన్యం ఉంది. నాన్న గొప్పతనాన్ని తెలియజేస్తు ఒక కవిత రాయండి.​

Answers

Answered by skoteswarrao
0

Answer:

అమ్మ సంక నెత్తుకొని ఆడిస్తే నాన్న మాత్రం భుజాలపై ఆడించి మనకు లోకాన అంతటిని చూపిస్తాడు. నాన్న గొప్పతనం.

Similar questions