India Languages, asked by puducherysharvan, 6 hours ago

రైతులు మన ఆకలి తీర్చే " అన్నదాతలు" సమర్థిస్తూ రాయండి

Answers

Answered by skoteswarrao
0

Answer:

రైతులు భూమిని ఆసరాగా మార్చుకుని ప్రజల కోసం పంటలు పండిస్తున్నారు. చాలా వృత్తుల్లో తమ కోసం కష్టపడి పని చేసుకునే మనుషుల్ని చూసాం కానీ రైతు మాత్రం తన పొట్ట నింపుకోవడానికి అలాగే ప్రజల పొట్ట నింపడానికి రోజంతా పని చేస్తారు. అందుకే పెద్దలు జై కిసాన్ జై జవాన్ అని అన్నారు.

Similar questions