ప్రాచీన వస్తువులు భదప్రరచడం వల్లకలిగేఉపయోగాలు ఏమిటి?
Answers
Answered by
1
ప్రాచీన వస్తువుల్ని భద్రపరచడం వల్ల అప్పటి కాలంలో మనుషులు ఎలా ఉండేవారో మనకి తెలుస్తుంది. వాళ్ల సంప్రదాయాలు, వేసుకునే బట్టలు ఎలా ఉండేవో మనకి తెలుస్తుంది. ప్రాచీన కాలం నుంచే నేటి కాలం పుడుతుంది.
Similar questions