"దేశానికి కుటుంబవ్యవస్థ వెన్నెముక “అసలు కంటే వడ్డీయే ముద్దు" ఈ సామెతను పాఠం ఆధారంగా వివరించండి.
Answers
Answered by
2
దేశానికి కుటుంబ వ్యవస్థ వెన్నముక, ఎందుకంటే చాలా కుటుంబాల్లో వృద్ధులు ఉంటారు. వాళ్ల కొడుకుల ఏమో విదేశాలలో జాబులు చేస్తూ ఉంటారు. అలా వాళ్ళ పనుల్లో వాళ్ళు ఐక్యమై పోయి వాళ్ళ తల్లిదండ్రుల్ని గుర్తించుకునే సమయం కూడా వాళ్లకు ఉండదు. అలాంటి వాళ్లు ఈ దేశంలో ఈనాడు చాలామంది ఉన్నారు. కొడుకులే గనక వాళ్ళ తల్లిదండ్రుల్ని బాగా చూసుకుంటే వృద్ధాశ్రమాలు అనాధ ఆశ్రమాలు ఉండేవి కాదు. అలాగని ఉద్యోగాలు మానేసి తల్లిదండ్రుల దగ్గరే ఉండమని కాదు. వాళ్ళని కూడా మీతోపాటు తీసుకువెళ్ళండి.
Similar questions