శ్రిశ ైల౦లో బ్ాహో ితువ్ాలు జరగబ్ో తమనాియని, భకుత ల౦ద్రినీ ఆహాానిసూత దచవ్ాదాయశాఖ వ్ారు పాకటి౦చిన విధముగ పాకటన పతాము తయమరు చచయ౦డి. (సూచన: మల్లికారుు న సాామి దచవ్సాా న౦, శ్రిశ ైల౦, తచది:23-08-21, సమయ౦:ఉద్య౦ 10గ౦. నయ౦డిరాతిా8గ౦ వ్రకు)
Answers
Answer:
శ్రీశైలమల్లికార్జునుని బ్రహ్మోత్సవ ఆహ్వాన కరపత్రం.
Explanation:
ఆహ్వానము
ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకరైన శ్రీమల్లికార్జునస్వామివారికి, అష్టాదశ మహాశక్తులలో
ఒకరైన శ్రీభ్రమరాంబాదేవివారికి నిలయమైన శ్రీశైలమహాక్షేత్రం భూమండలానికి నాభిస్థానమని
పురాణాలు చెబుతున్నాయి.
ఈ మహాక్షేత్రంలో 23-08-2021 నుండి 31-08-2021 వరకు దసరా మహోత్సవములు
ఎంతో వైభవంగా నిర్వహించబడనున్నాయి. ఈ సందర్భంగా శ్రీస్వామిఅమ్మవార్లకు విశేష
అర్చనలు, రుద్రయాగం, చండీయాగం, అమ్మవారి ఉత్సవమూర్తికి నవదుర్గ అలంకరణలు,
స్వామిఅమ్మవార్లకు వివిధ వాహనసేవలు ఏర్పాటు చేయబడ్డాయి.
సూచన: బ్రహ్మోత్సవ సమయంలో స్వామివారి దర్శనం ఉదయం 10 గం నుండి రాత్రి 8 గం వరకు మాత్రమే.
భక్తులందరు ఈ ఉత్సవాలలో పాల్గొని తరించగలరని కోరుచున్నాము.
ఇట్లు
ఆలయ కమిటి