Hindi, asked by ravalipetal, 5 hours ago

క్రింద పద్యమును పూరించి భావమును వ్రాయండి తనకు ఫలంబు లేదని________ భాస్కరా!​

Answers

Answered by Anonymous
0

Explanation:

పద్యం:

తనకు ఫలంబు లేదని యెదం దలపోయఁడు కీర్తి గోరు మే

ఘనగుణశాలి లోకహిత కార్యము మిక్కిలి భారమైన మే

లనుకోనిపూను శేషుఁడు సహస్రముఖంబుల గాలిఁ గ్రోలి తా

ననిశము మోవఁడే మఱి మహాభారమైన దరిత్రి భాస్కరా.

తాత్పర్యం:

విదదమైన కీర్తిని గోరు పుణ్యత్ముఁడు తనకు శరీరాయాస మని తలఁపక లోకములకు మేలగునని నెంతటిదానినైనను పూని చేయును.ఆదిశేషుఁడు గాలితో బ్రదుకుచు స్వోపయోగము లేశమ్ము లేకపోయిఅనను లోకోపకారార్థ మెల్లప్పుడు భూమిని మోయుచుండును గదా?

hope this helps you ☺️

Similar questions