India Languages, asked by asureshbabu8500, 6 hours ago

ఉర్వి వుత్పత్యర్థం ఏమిటి​

Answers

Answered by anjaiahlakshmi
3

Answer:

ఉర్వి - విశాలమైనది -భూమి...

hope it's helps you

Answered by ansarikahekasha45
0

Answer:

వ్యాకరణ విశేషాలు సవరించు

భాషాభాగం

నామవాచకం

స్త్రీలింగం

వ్యుత్పత్తి

సంస్కృతసమము

బహువచనం

ధరలు

అర్థ వివరణ సవరించు

భూమి=నేల/మెదడు/వెల/మూల్యము

పదాలు సవరించు

నానార్థాలు

విలువ=వెల(price)

కొండ(hill)

తాబేటి ఱేడు

పత్తి(cotton)

సంబంధిత పదాలు

పర్యాయ పదాలు

ఉర్వి / వసుధ / వసుంధర / వసుమతి / పుడమి / పృథివి / ధర / ధరణి / ధరిత్రి;పర్యాయపదాలు: (భూమి)అగ్నిగర్భ, అచలకీల, అదితి, అద్రికీల, అనంత, అబ్ధిద్వీప, అబ్ధినేమి, అబ్ధిమేఖల, అబ్ధిరశన, అబ్ధివస్త్ర, అవని, [[అవ్యథిషి, ఇడ, ఇడిక, ఇర,ఇల, ఇలిక, ఉదధిమేఖల, ఉదధివస్త్ర, ఉర్వర, ఉర్వి, కర్వరి, కల్యాణి, కాశ్యపి, కీలిని, కుంభిని, కుహ్వరి, కేళిశుషి, క్షర, క్షమ, క్షాంతి, క్షితి, క్షేత్రము, క్షోణి, క్షౌణి, ఖండిని, ఖగవతి, ఖలము, గంధవతి, గహ్వరి, గిరికర్ణిక, గిరిస్తని, గోత్ర, గోవు, గౌరి, జగ(తి)(త్తు), జగద్వహ, జగము, జీవదాని, తవిషి, దక్ష, దేహిని, దైతేయమేదజ, ధర, ధరణము, ధరణి, ధరణీధర, ధరిత్రి, ధాత్రి

వ్యతిరేక పదాలు

Similar questions