చిన్న పిల్లల చేష్టలు గురించి మీ సొంతమాటల్లో రాయండి .
Answers
Answered by
6
ప్రశ్న:
చిన్న పిల్లల చేష్టలు గురించి మీ సొంతమాటల్లో రాయండి.
జవాబు :
చిన్నపిల్లలు చేసే పనులనే చేష్టలు అంటారు.
చిన్నపిల్లలు చేష్టలు ఎంతో ముద్దుగా గారాబంగా ఉంటాయి. వారి చేష్టలు పెద్దవాళ్లకు ఎంతో సంతోషాన్ని మరియు ఆనందాన్ని ఇస్తాయి. అప్పుడే మాట్లాడడం వచ్చిన చిన్నపిల్లల పలుకులు ఎంతో ముద్దుగా ఉంటాయి.
Know More:
యాంత్రిక జీవనం అంటే ఏమిటి?
brainly.in/question/28419452
కలిసి ఉంటే కలదు సుఖం దీన్ని వివరించండి
brainly.in/question/4365778
Similar questions