India Languages, asked by chinthalakondaiah8, 6 hours ago

ఇతరులకోసం, సమాజంకోసం త్యాగం చేసిన వారి గురించి చెప్పండి.​

Answers

Answered by sunilsahu1480
2

Answer:

Answer:హాయ్, ఈ రోజు మీరు ఎలా ఉన్నారు, దయచేసి నన్ను తెలివిగా గుర్తించడానికి ఇది సహాయపడుతుందని ఆశిస్తున్నాను

Answered by Anonymous
10

Answer:

త్యాగమనేది ఒక గొప్ప శక్తి. ఈ శక్తి కలిగినవారు ఎంతో గొప్పవారవుతారు. చాలామంది త్యాగం చేయటం ఒక పిరికితనంగా భావిస్తారు. సహనాన్ని కూడా పిరికితనమనుకొని తమను తాము వంచన చేసుకుంటారు. త్యాగంతో పాటు సహనం కూడా ఎంతో గొప్ప శక్తి, త్యాగమంటే వస్తువైభవాలు, వ్యక్తులు, పరిస్థితులపైన మన అధికారాన్ని వదిలిపెట్టడం. ఎన్నోసార్లు ఈ అధికారాన్ని వదిలిపెడతాం కానీ ఇష్టంతో సంతోషంతో ఇతరుల సుఖాన్నాశించి సమాజ శ్రేయస్సు కోసం చేస్తే అది సత్వ గుణమనబడుతుంది.

Similar questions