‘దాశరథీ’ శతక కర్త ఎవరు?
Answers
Answered by
1
Answer:
దాశరథీ శతకము (Dasarathi Satakamu) శ్రీరాముని ప్రస్తుతిస్తూ కంచర్ల గోపన్న 17వ శతాబ్దంలో రచించిన భక్తి శతకము. ఈ శతకానికి దాశరథీ కరుణాపయోనిధీ అనే మకుటం అన్ని పద్యాలలో చివరగా వస్తుంది. దాశరథీ అనగా దశరథుని పుత్రుడైన శ్రీరాముడు.
Answered by
0
Answer:
ధాశరథీ శతకం
hope it helped have a good day
Similar questions