India Languages, asked by gameruniversal03, 19 hours ago

ఓరాజానీవే కీర్తి మంతుడవు – చంద్రుడే కాంతిమంతుడు – ఈ వాక్యంలోని అలంకారాన్ని గుర్తించండి.​

Answers

Answered by itzmecutejennei
0

Explanation:

శబ్ద చమత్కారంతో పాఠకునికి ఆనందాన్ని కల్గించేవి “శబ్దాలంకారాలు.”

కింది గేయాన్ని గమనించండి.

“అది గదిగో మేడ

మేడకున్నది గోడ

గోడ పక్కని నీడ

నీడలో కోడె దూడ

దూడ వేసింది పేడ

పై కవితలో ప్రతివాక్యం చివర ‘డ’ అనే అక్షరం, మళ్ళీ మళ్ళీ వచ్చింది. (అంటే పునరావృతమయ్యింది) ఇది ఆ కవితకు అందం తెచ్చింది. వినడానికి సొంపుగా తయారయ్యింది. ఈ అందం, వినసొంపు ‘డ’ అనే శబ్దం మళ్ళీ మళ్ళీ ప్రయోగించడం వల్ల వచ్చింది. కాబట్టి దీనిని “శబ్దాలంకారం” అంటారు.

hope it helps

Answered by Rina86169
2

Answer:

ఓరాజానీవే కీర్తి మంతుడవు – చంద్రుడే కాంతిమంతుడు – ఈ వాక్యంలోని అలంకారాన్ని గుర్తించండి தமிழ்நாட்டின் மாநிலச் சின்னங்கள் யாவை?

Similar questions