India Languages, asked by tandrankiramya04, 7 hours ago

సంధి అనగానేమో రాయండి?​

Answers

Answered by Yeondu
2

Answer:

రెండు పదాలు మధ్య జరిగే కలయిక ని సంధి అంటారు.

ఉదా:

రవి + ఇంద్రుడు = రవీంద్రుడు

భాను + ఉదయము= భానూదయము

Please Mark me as brainliest

Similar questions