ఇ) ఒకప్పుడు గ్రామాలు స్వయం సమృద్ధిగా ఉండేవి. అరాంత ( గ్రామాల నుండి ప్రజలు ఎందుకు వలసలు పోతున్నా -రు?
Answers
Answered by
1
Answer:
సుమారు 1760 నుండి 1820 - 1840 మధ్య కాలం వరకు ఐరోపా, అమెరికాల్లో కొత్త ఉత్పాదక ప్రక్రియల దిశగా జరిగిన పరివర్తనను పారిశ్రామిక విప్లవం అంటారు. ప్రస్తుతం దీన్ని మొదటి పారిశ్రామిక విప్లవం అని కూడా పిలుస్తున్నారు. చేతి ఉత్పత్తి పద్ధతుల నుండి యంత్రాలకు మళ్లడం, కొత్త రసాయనాల తయారీ, ఇనుము ఉత్పత్తి ప్రక్రియలు, ఆవిరి శక్తి, నీటి శక్తి ల వినియోగం, యంత్ర పరికరాల అభివృద్ధి, యాంత్రిక కర్మాగార వ్యవస్థలు ఈ పరివర్తనలో భాగం. పారిశ్రామిక విప్లవం, జనాభా పెరుగుదల రేటులో అపూర్వమైన పెరుగుదలకు దారితీసింది.
Similar questions